బాక్స్ ఆఫీస్ దగ్గర 3rd వేవ్ ఎంటర్ అయిన వేల పాన్ ఇండియా మూవీస్ పోస్ట్ పోన్ అవ్వడంతో సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకే ఒక్క ఆప్షన్ గా మారిన నాగార్జున నాగ చైతన్య ల బంగార్రాజు సినిమా వీకెండ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ తర్వాత స్లో డౌన్ అయింది. కానీ వేవ్ ఇంపాక్ట్ వలన ఆంధ్రలో 50% ఆక్యుపెన్సీ, లో టికెట్ రేట్లు, 3 షోలు…
లాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ కోస్టల్ ఆంధ్రలో బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నా మిగిలిన చోట్ల చాలా స్లో అయిన బంగార్రాజు 6 వ రోజు కలెక్షన్స్ పరంగా భారీగా స్లో అవ్వగా 7 వ రోజు కూడా కోస్టల్ ఆంధ్రలో పర్వాలేదు అనిపించినా మిగిలిన చోట్ల ఆల్ మోస్ట్ 40-45% వరకు డ్రాప్స్ ను సినిమా…
సొంతం చేసుకుని స్లో డౌన్ అయింది. దాంతో 7 వ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 40-45 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పైన డిపెండ్ అయ్యి ఉందని చెప్పాలి. మరి డే ఎండ్ అయ్యే టైం కి ఏమైనా గ్రోత్ ని చూపెడుతుందో లేదో చూడాలి ఇక…