Home న్యూస్ వెంకిమామ డే 7 కలెక్షన్స్!….మామా అల్లుళ్ళు మళ్ళీ కుమ్మారు!!

వెంకిమామ డే 7 కలెక్షన్స్!….మామా అల్లుళ్ళు మళ్ళీ కుమ్మారు!!

0

వెంకి మామ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ జోరు చూపిన తర్వాత వర్కింగ్ డేస్ లో 4 మరియు 5 వ రోజు అంచనాలను అందుకోవడం లో విఫలం అయినా తిరిగి బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు 1 కోటి దాకా షేర్ ని వసూల్ చేసి బాగానే హోల్డ్ చేసి సత్తా చాటుకుంది.

VenkyMama 6 Days Total Worldwide Collections

ఇక సినిమా 7 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో తిరిగి డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంటూ రోజును బాగానే ముగించబోతుంది అని చెప్పొచ్చు. అన్ సీజన్ అయినా కానీ సినిమా కి వర్కింగ్ డేస్ లో కూడా ఓవరాల్ గా డీసెంట్ కలెక్షన్స్ దక్కుతున్నాయి.

VenkyMama 3 Days Total Worldwide Collections

సినిమా 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 6 వ రోజు తో పోల్చితే మార్నింగ్ మ్యాట్నీ షోలకు 40% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తిరిగి సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో 5% వరకు గ్రోత్ కనిపించింది.

VenkyMama 4th Day Collections Update!!

ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా బాగానే ఉన్నాయని సమాచారం, దాంతో సినిమా ఇప్పుడు 7 వ రోజున టోటల్ గా 70 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. ఫైనల్ కౌంట్ అన్నీ అనుకున్నట్లు జరిగితే 75 లక్షలను కూడా అందుకోవచ్చు.

VenkyMama 4 Days Total Worldwide Collections

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 90 లక్షల నుండి 1 కోటి లోపు షేర్ ని సాధించవచ్చని సమాచారం. దాంతో ఇప్పుడు మొదటి వారాన్ని సినిమా 28 కోట్ల రేంజ్ లో షేర్ తో ముగించబోతుంది. ఇక రెండో వారం లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్న దాని పై సినిమా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.

VenkyMama 5 Days Total Worldwide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here