బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ప్రతీ రోజూ అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) 6వ రోజు టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసిన తర్వాత ఇప్పుడు 7వ రోజున…
వర్కింగ్ డే లో ఓవరాల్ గా మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించిన సినిమా 7వ రోజున అనుకున్న అంచనాలను మించి పోయిన సినిమా ఊరమాస్ ఊచకోత కోసింది. ఓవరాల్ గా 7వ రోజున సినిమా 6.30 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని అంచనాలను అన్నీ మించి పోయింది…
సినిమా మొత్తం మీద 7వ రోజున టాలీవుడ్ తరుపున హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో టాప్ 6 ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా…టాప్ ప్లేస్ లో 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన అల వైకుంఠ పురంలో 8.43 కోట్ల షేర్ తో టాప్ ప్లేస్ లో అలాగే కొనసాగుతుంది…
ఒకసారి 6వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలను గమనిస్తే…
7th Day All Time Highest Share movies in Telugu States
👉#AlaVaikunthapurramuloo- 8.43Cr
👉#Baahubali2-8.30Cr
👉#Syeraa- 7.90Cr
👉#SarileruNeekevvaru– 7.64Cr
👉#RRRMovie- 7.48CR
👉#SankranthikiVasthunam – 6.30CR******
👉#KALKI2898AD- 6.04CR
👉#Pushpa2TheRule – 5.85CR
👉#KhaidiNo150: 5.28Cr
👉#WaltairVeerayya: 4.85CR
👉#HanuMan- 4.55Cr
👉#Rangasthalam- 4.41Cr
👉#F2: 4.32Cr
👉#Baahubali -4.13Cr
ఓవరాల్ గా బిగ్ పాన్ ఇండియా, బిగ్ స్టార్ మూవీస్ మధ్యన ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఇదే రేంజ్ లో రన్ ని మంత్ ఎండ్ వరకు కొనసాగించే అవకాశం ఉండగా మరిన్ని రికార్డులను సినిమా నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…