Home న్యూస్ 15 కోట్లతో సినిమా తీస్తే 7 వారాల్లో టోటల్ గా వచ్చింది ఇదీ!!

15 కోట్లతో సినిమా తీస్తే 7 వారాల్లో టోటల్ గా వచ్చింది ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టిస్తున్న కాంతార తెలుగు లో ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ తో మంచి జోరు ని చూపిస్తూ పరుగును కొనసాగిస్తుంది.. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి 7 వారాలను పూర్తీ చేసుకోగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రచ్చ చేస్తున్న సినిమా 33 వ రోజు తెలుగు లో 9 లక్షల షేర్ ని అందుకోగా 34 వ రోజు మరో సారి డీసెంట్ హోల్డ్ ని చూపించింది.

Kantara Telugu 25 Days Collections!!

7 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా మంచి కలెక్షన్స్ ని అందుకుంది. దాంతో టోటల్ గా 34 రోజుల తెలుగు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి….
👉Nizam: 12.83Cr
👉Ceeded: 3.19Cr
👉UA: 3.68Cr
👉East: 2.11Cr
👉West: 1.31Cr
👉Guntur: 1.74Cr
👉Krishna: 1.70Cr
👉Nellore: 98L
AP-TG Total:- 27.54CR(52.00CR~ Gross)

Kantara Telugu 30 Days Collections!!

ఇక సినిమా 49 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Karnataka- 177.30Cr
👉Telugu States- 52.00Cr
👉Tamilnadu – 9.85Cr
👉Kerala – 13.50Cr
👉Hindi+ROI – 95.40Cr
👉Overseas – 27.75CR
Total WW collection – 375.80CR(190.60CR~ Share)

Kantara Telugu 26 Days Collections!!

15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 190 కోట్లకు పైగా షేర్ ని 375 కోట్లకు పైగా గ్రాస్ ను 7 వారాల్లో అందుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికీ లాంగ్ రన్ ని కొనసాగిస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుందో చూడాలి.

Kantara Telugu 29 Days Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here