Home న్యూస్ ఊర్వశివో రాక్షసివో: 7.50 కోట్లు కావాలి…2 వారాలలో వచ్చింది ఇది!!

ఊర్వశివో రాక్షసివో: 7.50 కోట్లు కావాలి…2 వారాలలో వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఊర్వశివో రాక్షసివో ఆడియన్స్ ముందుకు వచ్చి 2 వారాలను పూర్తీ చేసుకుంది, సినిమా కి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో సొంతం చేసుకోలేక పోయిన ఈ సినిమా మొదటి రోజు నుండే టార్గెట్ వైజ్ అండర్ పెర్ఫార్మ్ చేస్తూ రాగా రెండో వారంలో కొత్త సినిమాల కోసం థియేటర్స్ ని కోల్పోవాల్సి వచ్చింది.

మొత్తం మీద 10 రోజులు కంప్లీట్ అయ్యే టైం 2.59 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న ఈ సినిమా మిగిలిన 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మరో 26 లక్షల రేంజ్ లో షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా సినిమా ఇప్పుడు…

2 వారాల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.08Cr
👉Ceeded: 34L
👉UA: 45L
👉East: 24L
👉West: 15L
👉Guntur: 22L
👉Krishna: 25L
👉Nellore: 12L
AP-TG Total:- 2.85CR(5.35CR~ Gross)
👉KA+ROI+OS – 39L
Total World Wide – 3.24CR(6.15CR~ Gross)

ఊర్వశివో రాక్షసివో సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 7 కోట్ల రేంజ్ లో ఉండగా 7.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 వారాల తర్వాత ఇంకా 4.27 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంది. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here