విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య ల కాంబో లో తెరకెక్కిన మల్టీ స్టారర్ వెంకి మామ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఘనంగా ముగించగా సినిమా రెండో వారాన్ని 250 థియేటర్స్ లో కొనసాగించగా రెండో వారం పోటి లో 4 కొత్త సినిమాలు వచ్చినా వెంకిమామ సినిమా గట్టిగానే నిలిచింది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 50 లక్షల దాకా షేర్ ని వసూల్ చేయడం విశేషం. కొత్త సినిమాల పోటి లో కూడా సినిమా హోల్డ్ చేసి మంచి వసూల్లని అందుకోవడం తో ఇప్పుడు శని ఆదివారాలలో జోరు చూపే చాన్స్ ఉంది.
సినిమా మొత్తం మీద 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 20L
?Ceeded: 7L
?UA: 11L
?East: 3.3L
?West: 2L
?Guntur: 2.6L
?Krishna: 1.5L
?Nellore: 1.3L
AP-TG Total:- 0.49CR??
ఇక వరల్డ్ వైడ్ గా 8 రోజుల్లో వెంకిమామ టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 9.11Cr
?Ceeded: 3.86Cr
?UA: 3.38Cr
?East: 1.88Cr
?West: 1.17cr
?Guntur: 1.88Cr
?Krishna: 1.40Cr
?Nellore: 83L
AP-TG Total:- 23.51CR??
Ka & ROI: 2.41Cr
OS: 2.88Cr
Total: 28.80CR(50.70Cr Gross- producer 61.5Cr)
ఇదీ టోటల్ గా సినిమా 8 రోజుల కలెక్షన్స్, బ్రేక్ ఈవెన్ 34 కోట్లు కాబట్టి సినిమా మరో 5.2 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ 2 రోజుల సెకెండ్ వీకెండ్ చాలా కీలకం అని చెప్పొచ్చు. ఎంత సాధిస్తే అంత సాధించాల్సిన అవసరమా ఉంది.