Home న్యూస్ 86 కోట్ల మెంటల్ మాస్ జాతర…బీస్ట్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్!!

86 కోట్ల మెంటల్ మాస్ జాతర…బీస్ట్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్!!

0

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బీస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను మించి పోయి దుమ్ము దుమారం లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో కూడా అంచనాలను అన్నీ మించి పోయి మొదటి రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది… మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు…

3.6 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉందని అనుకోగా సినిమా ఆ అంచనాలను మించి పోయి 4.81 కోట్ల రేంజ్ లో షేర్ తో దుమ్ము దులిపేసింది. ఇక సినిమా తమిళనాడులో మొదటి రోజు ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…

సినిమా తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.95Cr
👉Ceeded: 80L
👉UA: 61L
👉East: 31L
👉West: 25L
👉Guntur: 34L
👉Krishna: 33L
👉Nellore: 22L
AP-TG Total:- 4.81CR(8.50CR~ Gross)
సినిమా 10.50 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 5.69 కోట్లు అందుకోవాల్సి ఉంటుంది.

ఇక సినిమా మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Tamilnadu – 36.80Cr
👉Telugu States- 8.50Cr
👉Karnataka- 8.10Cr
👉Kerala – 6.65Cr
👉ROI – 2.10Cr
👉Overseas – 24Cr
Total WW collection – 86.15Cr Approx
ఇది విజయ్ కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది అని చెప్పాలి…

సినిమా ఓవరాల్ బిజినెస్ వాల్యూ 125.50 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం 240 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన మొదటి రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధించగా లాంగ్ రన్ లో టార్గెట్ ను సినిమా అందుకుంటుందో లేదో చూడాలి. ఓవరాల్ గా కేజిఎఫ్ 2 తో పోటి ని తట్టుకుని ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here