Home న్యూస్ 18పేజెస్ దెబ్బ కొట్టిన అవతార్2…8 డేస్ తెలుగు కలెక్షన్స్!!

18పేజెస్ దెబ్బ కొట్టిన అవతార్2…8 డేస్ తెలుగు కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అవతార్ 2 సినిమా మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని రెండో వారంలో ఎంటర్ అయింది సినిమా. కాగా సినిమా కి రెండో వారంలో పోటిలో 2 స్ట్రైట్ తెలుగు సినిమాలు ఉండగా ధమాకా మాస్ సెంటర్స్ లో ఫుల్ జోరు చూపించగా అవతార్2 సినిమా క్లాస్ సెంటర్స్ లో 18 పేజెస్ ను డామినేట్ చేస్తూ 8వ రోజు ఆల్ మోస్ట్ 18 పేజెస్ డే 1 కలెక్షన్స్ ని…

Avatar2 8 Days Telugu States Collections!

డామినేట్ చేసే రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకుంది. 18 పేజెస్ ఫస్ట్ డే 2.35 కోట్ల గ్రాస్ ను అందుకుంటే అవతార్2 సినిమా 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 2.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా జోష్ ని చూపించడం విశేషం.

Avatar2 1st Week (7 Days) Telugu States Collections!

ఇక సినిమా టోటల్ గా 8 రోజులకు గాను తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 30.05Cr
👉Ceeded – 6.55Cr
👉Andhra – 19.40Cr
Total AP TG – 56.00CR GROSS
INC All – 59.75CR~ GROSS
ఇదీ సినిమా 8 రోజుల్లో సాధించిన గ్రాస్ కలెక్షన్స్ లెక్క.

18 Pages 1st Day Collections!

సినిమా మొత్తం మీద తెలుగు లో 50 కోట్ల టార్గెట్ మీద 9.75 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. ఇక ఈ వీకెండ్ లో సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలో మరోసారి సాలిడ్ గ్రోత్ ని చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

Avatar2 6 Days Telugu States Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here