Home న్యూస్ 8వ రోజు శివతాండవం…కాంతార సెన్సేషనల్ రాంపేజ్!!

8వ రోజు శివతాండవం…కాంతార సెన్సేషనల్ రాంపేజ్!!

0

4 కొత్త సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చినా కానీ దీపావళి వీకెండ్ లో ఆడియన్స్ కి బెస్ట్ ఆప్షన్ గా మాత్రం ఇప్పటికీ కాంతార సినిమానే నిలిచింది, 7వ రోజు కొత్త సినిమాల వలన థియేటర్స్ ని షోలను కోల్పోయినా కానీ ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లోనే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తిరిగి 8వ రోజు థియేటర్స్ ని పెంచుకుని శివతాండవం ఆడవడం స్టార్ట్ చేసింది…

Kantara Telugu 6 Days Collections!!

సినిమా 7వ రోజు 65 లక్షల షేర్ ని అందుకుంటే 8వ రోజు సాలిడ్ గా గ్రోత్ ని చూపించి కొత్త సినిమాలను డామినేట్ చేస్తూ 1.02 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది.

Kantara Telugu 8 Days Collections!!

దాంతో సినిమా టోటల్ 8 డేస్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam: 5.43Cr
👉Ceeded: 1.60Cr
👉UA: 1.64Cr
👉East: 1.00Cr
👉West: 64L
👉Guntur: 80L
👉Krishna: 78L
👉Nellore: 50L
AP-TG Total:- 12.39CR(22.95CR~ Gross)

Kantara Telugu 4 Days Collections!!

మొత్తం మీద సినిమా 2.30 కోట్ల టార్గెట్ మీద ఏకంగా 10.09 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. ఈ రేంజ్ లో జోరు చూపిస్తున్న సినిమా ఇప్పుడు ఈ రోజు మరింత జోరు చూపించి దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉంది.

Kantara Telugu 5 Days Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here