Home న్యూస్ ప్రిన్స్ 2 డేస్ కలెక్షన్స్….దెబ్బ పడింది సామి!!

ప్రిన్స్ 2 డేస్ కలెక్షన్స్….దెబ్బ పడింది సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ప్రిన్స్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అవుతుంది అనుకున్నా కానీ అనుకున్న రేంజ్ లో అయితే ఆడియన్స్ నుండి టాక్ ని సొంతం చేసుకోలేక పోయిన ఈ సినిమా మొదటి రోజు పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ని అందుకున్నా కానీ రెండో రోజు కి వచ్చే సరికి మాత్రం….

బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచం ఎక్కువగానే డ్రాప్ అయింది. మొదటి రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ 50% రేంజ్ లో డ్రాప్ అయిన సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 2 వ రోజు 46 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు.

ఇక టోటల్ 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉NIZAM – 56L
👉CEEDED – 15L
👉Andhra – 65L
Total AP TG – 1.36CR(2.30Cr~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్..

సినిమా తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ రేంజ్ అటూ ఇటూగా 6.50 కోట్ల రేంజ్ లో ఉండగా 7 కోట్ల టార్గెట్ కి గాను సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 5.64 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక అప్ కమింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here