Home న్యూస్ 8వ రోజు మళ్ళీ గ్రోత్…..8 డేస్ మత్తువదలరా2 టోటల్ కలెక్షన్స్!!

8వ రోజు మళ్ళీ గ్రోత్…..8 డేస్ మత్తువదలరా2 టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన మత్తు వదలరా2(Mathu Vadalara2) సినిమా, రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా కి ఈ వీక్ లో పెద్దగా కొత్త సినిమాల నుండి ఏమి పోటి లేక పోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రోత్ ని చూపించి మంచి కలెక్షన్స్ ని అన్ని చోట్లా జోరు చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా…

రెండో వీక్ కి మంచి స్టార్ట్ ను సొంతం చేసుకున్న సినిమా వీకెండ్ లో మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 7వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 38 లక్షల షేర్ ని అందుకోగా 8వ రోజున మొత్తం మీద 10 లక్షల రేంజ్ లో…

గ్రోత్ ని చూపించి 48 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 66 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా 1.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 8 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Mathu Vadalara2 1st Week (7 Days) Total WW Collections!

Mathu Vadalara2 8 Days WW Collections(Inc GST)
👉Nizam: 4.04CR~
👉Total AP: 3.64CRCr~
AP-TG Total:- 7.68CR~(14.10CR~ Gross)
👉Ka+ROI: 92L~
👉OS – 3.50CR~
Total WW Collections – 12.10CR(24.70CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఓవరాల్ గా 3.60 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతుంది. ఇక వీకెండ్ లో సినిమా ఏ రేంజ్ లో రచ్చ లేపుతుందో చూడాలి.

Mathu Vadalara2 8 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here