Home న్యూస్ మిక్సుడ్ టాక్ తో 213 కోట్లు ఔట్….8 డేస్ వేట్టయన్ టోటల్ కలెక్షన్స్!

మిక్సుడ్ టాక్ తో 213 కోట్లు ఔట్….8 డేస్ వేట్టయన్ టోటల్ కలెక్షన్స్!

0
Vettaiyan Movie 8 Days Total WW Collections Report
Vettaiyan Movie 8 Days Total WW Collections Report

మిక్సుడ్ రెస్పాన్స్ ను మొదటి ఆటకే సొంతం చేసుకున్నా కూడా దసరా లాంగ్ వీకెండ్ లో మంచి జోరుని చూపించిన కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయన్(Vettaiyan Movie) వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా…

సినిమా తెలుగు రాష్ట్రాల్లో కొంచం పర్వాలేదు అనిపించినా కూడా మిగిలిన చోట్ల మాత్రం పెద్దగా హోల్డ్ ని చూపించలేదు. సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 7వ రోజుతో పోల్చితే 8వ రోజు లిమిటెడ్ డ్రాప్స్ తో మరోసారి మంచి హోల్డ్ ని చూపించింది.

ఓవరాల్ గా 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Vettaiyan Movie 8 Days Telugu States Collections(Inc GST)
👉Nizam: 3.92Cr
👉Ceeded: 1.77Cr
👉Andhra: 4.06Cr
AP-TG Total:- 9.75CR(18.65CR~ Gross)
(55%~ Recovery)

18 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 8.25 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది….

Vettaiyan Movie 8 Days Total WW Collections!!

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు వరల్డ్ వైడ్ గా 3.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించగా మొత్తం మీద 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 

Vettaiyan 8 Days Total WW Collections Report
👉Tamilnadu – 85.05Cr
👉Telugu States- 18.65Cr
👉Karnataka- 20.25Cr
👉Kerala – 14.15Cr
👉ROI – 5.20Cr
👉Overseas – 70.00CR~***(EST)
Total WW Collections – 213.30CR(104.20CR~ Share)
(65%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 162 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 57.80 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Vettaiyan Movie 1st Week (7 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here