Home న్యూస్ 9 డేస్ రవితేజ ఈగల్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

9 డేస్ రవితేజ ఈగల్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle Movie) మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టగా కొత్త సినిమాల రిలీజ్ వలన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అయింది.. మొత్తం మీద 9వ రోజు మాత్రం సినిమా కి…

శనివారం అడ్వాంటేజ్ తో డీసెంట్ గ్రోత్ అయితే సొంతం అయ్యింది అని చెప్పాలి.  8వ రోజు 24 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 9వ రోజు మొత్తం మీద 38 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 48 లక్షల షేర్ ని అందుకున్న ఈగల్ మూవీ టోటల్ గా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Raviteja Eagle 1st Day Total WW Collections!

Eagle Movie 9 Days WW Collections Report(INC GST)
👉Nizam: 4.60Cr
👉Ceeded: 1.91Cr
👉UA: 1.75Cr
👉East: 1.14Cr
👉West: 68L
👉Guntur: 1.10Cr
👉Krishna: 75L
👉Nellore: 54L
AP-TG Total:- 12.47CR(22.45CR~ Gross)
👉KA+ROI: 1.35Cr
👉OS: 1.49Cr~
Total WW Collections –15.31CR(28.35CR~ Gross)
(70%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 6.69 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…. ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Raviteja Eagle 3 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here