Home న్యూస్ 9 సార్లు 1M….చరిత్ర సృష్టించిన నాచురల్ స్టార్!

9 సార్లు 1M….చరిత్ర సృష్టించిన నాచురల్ స్టార్!

0

టాలీవుడ్ సినిమాలు ఇక్కడ మేజర్ గా కలెక్షన్స్ ని సాధిస్తూ ఉంటాయి, కానీ తెలుగు సినిమాలకు ఇక్కడతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెట్ ఉండగా అక్కడ కొందరు స్టార్స్ నటించిన సినిమాలకు టాక్ కి అతీతంగా మంచి కలెక్షన్స్ సొంతం అవుతూ ఉండగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల పరంగా…

నాచురల్ స్టార్ నాని ఎపిక్ ఫామ్ తో ఇతర హీరోలను ఫుల్ గా డామినేట్ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. నాని నటించిన సినిమాలు అక్కడ మీడియం రేంజ్ హీరోలలో ఆల్ టైం హైయెస్ట్ 1 మిలియన్ మార్క్ ని అందుకున్న మూవీస్ తో ఎపిక్ రికార్డ్ ను నమోదు చేశాడు నాని…

Hi Nanna 1st Day Total WW Collections!!

నాని నటించిన ఈగ, భలే భలే మోగాడివోయ్, నేను లోకల్, నిన్ను కోరి, MCA, జెర్సీ, అంటే సుందరానికీ, దసరా సినిమాలు అమెరికాలో 1 మిలియన్ మార్క్ ని అందుకోగా టోటల్ గా 8 సినిమాలతో రచ్చ చేసిన నాని ఇప్పుడు హాయ్ నాన్న సినిమాతో మరో 1 మిలియన్ మార్క్ ని తన ఖాతాలో వేసుకున్నాడు….

దాంతో టోటల్ గా 9 సార్లు అమెరికాలో 1 మిలియన్ మార్క్ ని అందుకుని టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేయడం విశేషం, ఈ రికార్డ్ ను ఇతర టైర్2 హీరోలు అందుకోవాలి అంటే చాలా కష్టమే అని చెప్పాలి. ఈ టైంలో నాని ఫ్యూచర్ మూవీస్ తో తన రేంజ్ ను లెక్కని ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Hi Nanna 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here