ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ కి సోలో రిలీజ్ లు మంచి బజ్ లు చాలా అవసరం అని చెప్పొచ్చు, పోటిలో పెద్దగా బజ్ లేకుండా రిలీజ్ అయితే పర్వాలేదు అనిపించేలా సినిమా టాక్ ఉన్నా కూడా కలెక్షన్స్ పరంగా ఆ సినిమాలు అంచనాలను అందుకోవడం కష్టమే, లేటెస్ట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర…
కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్(Devil Movie) రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించేలా రెస్పాన్స్ ను సొంతం చేసుకుని మొదటి 4 రోజులు మంచి కలెక్షన్స్ ని సాధించినా కూడా తర్వాత మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా హోల్డ్ ని అయితే చూపించ లేక పోయింది…
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు 23 లక్షల షేర్ ని అందుకోగా 11వ రోజుకి వచ్చే సరికి సినిమా 5 లక్షల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 6 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 11 రోజుల్లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే..
Devil-The British Secret Agent Movie 11 Days World Wide Collections Report
👉Nizam: 3.21Cr~
👉Ceeded: 1.58Cr
👉UA: 92L
👉East: 66L
👉West: 42L
👉Guntur: 64L
👉Krishna: 47L
👉Nellore: 32L
AP-TG Total:- 8.22CR(15.95CR~ Gross)
👉Ka+ROI – 66L
👉OS – 98L~
Total WW Collections – 9.86CR(20.05CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 21 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 11.14 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా టార్గెట్ లో ఆల్ మోస్ట్ సగానికి పైగానే నష్టాన్ని సొంతం చేసుకునేలా కనిపిస్తూ ఉందని చెప్పాలి ఇప్పుడు.