Home న్యూస్ 8 డేస్ డెవిల్ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

8 డేస్ డెవిల్ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టుకున నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ డెవిల్(Devil Movie) రెండో వారంలో సాలిడ్ గా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉండగా సినిమా అనుకున్న రేంజ్ లో జోరుని అయితే చూపించలేకపోతుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజు 14 లక్షల షేర్ ని అందుకోగా 8వ రోజుకి వచ్చే సరికి సినిమా 10 లక్షల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 12 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 8 రోజుల్లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…

Devil-The British Secret Agent 5 Days WW Collections!

Devil-The British Secret Agent Movie 8 Days World Wide Collections Report
👉Nizam: 3.04Cr~
👉Ceeded: 1.44Cr
👉UA: 86L
👉East: 64L
👉West: 40L
👉Guntur: 61L
👉Krishna: 45L
👉Nellore: 30L
AP-TG Total:- 7.76CR(14.90CR~ Gross)
👉Ka+ROI – 63L
👉OS – 94L~
Total WW Collections – 9.33CR(18.75CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 21 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 11.67 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి ఇక…

Devil-The British Secret Agent 3 Days WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here