Home గాసిప్స్ 102 కోట్ల తర్వాత సినిమా….రత్నం బడ్జెట్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంతంటే!

102 కోట్ల తర్వాత సినిమా….రత్నం బడ్జెట్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంతంటే!

0

లాస్ట్ ఇయర్ మార్క్ అంథోని(Mark Antony) మూవీ తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నాడు విశాల్(Vishal)…ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న ఆ సినిమా టోటల్ రన్ లో 102 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఆ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత….

విశాల్ తనతో భరణి, పూజా సినిమాలు తీసిన డైరెక్టర్ హరితో కలిసి రత్నం(Rathnam Movie) తీయగా ఈ సినిమా ఈ సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చింది, కానీ పెద్దగా బజ్ ను క్రియేట్ చేయలేక పోయిన ఈ సినిమా మిక్సుడ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా కూడా…

వీకెండ్ లో పెద్దగా జోరు ఏమి చూపించ లేక పోయింది. కాగా సినిమాను ఓవరాల్ గా మేకర్స్ 40-45 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించారని సమాచారం…ఇక థియేట్రికల్ బిజినెస్ వాల్యూ రేంజ్ 25 కోట్ల దాకా ఉంటుందని అంచనా…అందులో ఓన్ రిలీజ్ కూడా ఉండగా అడ్వాన్స్ లు లాంటివి కౌంట్ చేస్తే 18 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఉంటుందని అంచనా…

ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ కింద సినిమా కి ఓవరాల్ గా 25 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు….అన్ని భాషల డబ్ వర్షన్ లు కూడా ఇందులో కలిపే అని చెబుతూ ఉండటంతో మేకర్స్ కి ఓవరాల్ గా 43 కోట్లకు పైగా రికవరీని అయితే సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు, కానీ ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర…

బెటర్ గా పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్న సినిమా మేకర్స్ కి లాభాలు రావాలి ఇంకా బెటర్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించాలి. కొన్న వాళ్ళు సేఫ్ అవ్వాలి అంటే లాంగ్ రన్ లో మరింత జోరు చూపించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. మరి సినిమా కి లాంగ్ రన్ లో ఎలాంటి రికవరీ సొంతం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here