Home న్యూస్ రత్నం 1st వీక్ టోటల్ కలెక్షన్స్….భారీ ఎదురుదెబ్బ!

రత్నం 1st వీక్ టోటల్ కలెక్షన్స్….భారీ ఎదురుదెబ్బ!

0

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా డీసెంట్ క్రేజ్ ఉన్న విశాల్(Vishal) నటించిన లేటెస్ట్ మూవీ రత్నం(Rathnam Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ దశలో కూడా సినిమా అంచనాలను పెద్దగా అందుకోలేక పోయింది.

తెలుగు లో కూడా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయిన సినిమా నిరాశ పరిచే రిజల్ట్ తోనే మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది. 7వ రోజున సినిమా 14 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా మొత్తం మీద మొదటి వారంలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Vishal Rathnam 1st Week(7 Days) Telugu Collections Report
👉Nizam: 0.71CR~
👉Total AP: 0.99CR~
Total AP-TG Collections:- 1.70CR~(3.70CR~ Gross)
తెలుగులో 4.5 కోట్ల టార్గెట్ కి సినిమా ఇంకా 2.80 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇక మొదటి వారంలో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Vishal Rathnam Movie 1st Week(7 Days) Total WW Collections
👉Telugu States – 3.70Cr
👉Tamilnadu – 10.65Cr
👉Ka+ROI – 0.95Cr~
👉Overseas – 1.15CR~***
Total WW Collections – 16.45CR~ GROSS(7.85CR~ Share)

మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ అటూ ఇటూగా 25 కోట్ల దాకా ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా 17 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here