అంజలి(Anjali) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది(Geethanjali Malli Vachindhi WW Collections) ఆడియన్స్ ముందుకు ఈ సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వగా తెలుగులో ఆల్ రెడీ అరిగిపోయిన హర్రర్ కామెడీ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కగా…
రొటీన్ మూవీ అన్న టాక్ ను సొంతం చేసుకున్న సినిమా కొన్ని మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించినా కూడా ఓవరాల్ గా కలెక్షన్స్ పరంగా మాత్రం పెద్దగా అంచనాలను అందుకోలేదు. మేకర్స్ సినిమా 20 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుందని పోస్టర్స్ లో పబ్లిసిటీ చేసుకున్నా కూడా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి…
సినిమా టోటల్ రన్ లో 2 కోట్ల రేంజ్ లో కూడా షేర్ ని అందుకోలేక పోయింది…. మొత్తం మీద సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Geethanjali Malli Vachindhi Total Collections Report
👉Nizam: 0.65CR~
👉Total AP: 0.75CR~
Total AP-TG Collections:- 1.40CR~(3.10CR~ Gross)
👉KA+ROI+OS – 45L~
Total WW Collections – 1.85CR~(4.05CR~ Gross)
మొత్తం మీద సినిమా వాల్యూ టార్గెట్ రేంజ్ 2.5 కోట్ల వరకు ఉండగా సినిమా ఆ టార్గెట్ దూరంగానే ఆగిపోయింది. ఇక మేకర్స్ దృష్టిలో సినిమా 20 కోట్లకు పైగా గ్రాస్ అందుకుందని అనౌన్స్ చేయగా ఆ లెక్కన 10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్నట్లు లెక్క…. మొత్తం మీద మొదటి పార్ట్ సక్సెస్ రేంజ్ తో పోల్చితే రెండో పార్ట్ అంచనాలను అందుకోలేక పోయింది.