Home న్యూస్ 5 డేస్ శివం భజే టోటల్ కలెక్షన్స్….వర్కింగ్ డే లో హోల్డ్ చేసిందా లేదా!!

5 డేస్ శివం భజే టోటల్ కలెక్షన్స్….వర్కింగ్ డే లో హోల్డ్ చేసిందా లేదా!!

0
Shivam Bhaje 5 Days Total Collections
Shivam Bhaje 5 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న అశ్విన్ బాబు(Ashwin Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ శివం భజే(Shivam Bhaje Movie 5 Days Collections) సినిమా మిగిలిన కొత్త సినిమాలతో పోల్చితే బెటర్ గానే ట్రెండ్ అయిన ఈ సినిమా వీకెండ్ తర్వాత…

వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా ఎలాంటి హోల్డ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించింది అన్నది ఆసక్తిగా మారగా 5వ రోజు అనుకున్న దాని కన్నా కూడా సినిమా ఎక్కువ గానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద మిగిలిన సినిమాలతో పోల్చితే ఎంతో కొంత టికెట్ సేల్స్….

ఈ సినిమాకే జరిగాయి అని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజుతో పోల్చితే 15 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 17 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర శివం భజే మూవీ తెలుగు రాష్ట్రాల్లో…

ఓవరాల్ గా 1.56 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న శివం భజే సినిమా వరల్డ్ వైడ్ గా 1.84 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 3.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4 కోట్ల మార్క్ ని అందుకోవాలి అంటే ఇంకా…

చాలా దూరమే ప్రయాణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉండగా సినిమా వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ కొంచం ఎక్కువగానే ఉన్నా కూడా మిగిలిన సినిమాలతో పోల్చితే కొంచం బెటర్ అయినా కూడా బ్రేక్ ఈవెన్ అవకాశాల కోసం సినిమా ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here