Home న్యూస్ ఇక ఆ ఒక్కటి వచ్చేస్తే…..దేవరని ఆపడం ఎవ్వరి తరం కాదు!

ఇక ఆ ఒక్కటి వచ్చేస్తే…..దేవరని ఆపడం ఎవ్వరి తరం కాదు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మరి కొన్ని గంటల్లో భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి సిద్ధం అయ్యింది…టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన క్రేజీ పాన్ ఇండియా మూవీ దేవర(Devara Part 1 Movie)….సినిమా మీద ఉన్న భారీ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సినిమా రిలీజ్ కానుండగా…

సినిమా కి కావలసినన్ని సాలిడ్ అడ్వాంటేజ్ లు ఇప్పుడు సొంతం అయ్యాయి…ఫస్ట్ పాన్ ఇండియా రేంజ్ లో ఎలాంటి పోటి లేకుండా సాలిడ్ రిలీజ్ కానుంది సినిమా…తెలుగు లో కల్కి తర్వాత సరిపోదా శనివారం జోరు చూపించినా ఇప్పుడు రన్ ఆల్ మోస్ట్ ఎండ్ అయ్యింది.

తమిళ్ లో విజయ్ గోట్ కూడా భారీగా స్లో అయింది. హిందీలో స్త్రీ2 ఎండ్ స్టేజ్ కి వచ్చింది. దాంతో ఓవరాల్ గా అన్ని చోట్లా ఎలాంటి పోటి లేకుండా రిలీజ్ కానుంది సినిమా…ఇక తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ టికెట్ హైక్స్ సొంతం అయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సినిమాకి…

రీసెంట్ టైంలో ఏ సినిమాకి సొంతం కాని రేంజ్ టికెట్ హైక్స్ సినిమాకి సొంతం అవ్వగా, భారీ టికెట్ హైక్స్, ఎక్స్ ట్రా షోలు, బెనిఫిట్ షోలు, భారీ రిలీజ్ ఇలా అనేక అడ్వాంటేజ్ ల నడుమ రిలీజ్ కానున్న ఈ ఊరమాస్ మూవీ కి రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్…

రిలీజ్ పరిస్థితులు ఉండగా ఇక సినిమాకి కావాల్సింది ఒక్క పాజిటివ్ టాక్ మాత్రమే….మేకర్స్ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్స్ తో ఉండగా మిడ్ నైట్ షోలతోనే భారీ లెవల్ లో రిలీజ్ చేయడం వాళ్ళకి సినిమా మీద ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఉండగా…

ఇక సినిమా ఆ నమ్మకం ప్రకారం మంచి పాజిటివ్ టాక్ ను కనుక ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా వరకు ఎన్టీఆర్ మాస్ పవర్ తో సాలిడ్ లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంది, అది జరిగితే దేవరని అప్పటి వరకు ఆపడం కష్టమే….ఇక సినిమాకి ఎలాంటి టాక్ సొంతం అవుతుందో చూడాలి ఇక…

Devara Part 1 Pre Release Business Details!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here