Home న్యూస్ మత్తువదలరా2 13 డేస్ టోటల్ కలెక్షన్స్…మళ్ళీ సూపర్ హోల్డ్!

మత్తువదలరా2 13 డేస్ టోటల్ కలెక్షన్స్…మళ్ళీ సూపర్ హోల్డ్!

0

లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి పాజిటివ్ రివ్యూలతో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ దూసుకు పోతున్న మత్తు వదలరా2(Mathu Vadalara2) సినిమా రెండో వారం వర్కింగ్ డేస్ లో కూడా స్టడీగా హోల్డ్ ని చూపెడుతూ లాభాలను పెంచుకుంటూ ఉండగా సినిమా ఇప్పుడు రెండు వారాలను కంప్లీట్ చేసుకోబోతుంది.

సినిమా మొత్తం మీద రెండు వారాల తర్వాత దేవర సినిమా రిలీజ్ వలన మరింత స్లో అయ్యే అవకాశం ఉండగా మొత్తం మీద 12వ రోజుతో పోల్చితే 13వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 5 లక్షలు డ్రాప్ అయ్యి 18 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా…

వరల్డ్ వైడ్ గా 25 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న మత్తు వదలరా2 సినిమా 55 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు టోటల్ గా 13 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Mathu Vadalara2 10 Days Total WW Collections!

Mathu Vadalara2 13 Days WW Collections(Inc GST)
👉Nizam: 5.45CR~
👉Total AP: 4.72CRCr~
AP-TG Total:- 10.17CR~(18.70CR~ Gross)
👉Ka+ROI: 1.24Cr~
👉OS – 4.19CR~
Total WW Collections – 15.60CR(31.90CR~ Gross)

మొత్తం మీద 8.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా, ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 7.10 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు దూసుకు పోతూ ఉండగా మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Mathu Vadalara2 13 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here