Home న్యూస్ 4 డేస్ సత్యం సుందరం టోటల్ కలెక్షన్స్….సూపర్ స్టడీ!!

4 డేస్ సత్యం సుందరం టోటల్ కలెక్షన్స్….సూపర్ స్టడీ!!

Sathyam Sundaram/Meiyazhagan 5 Days Total World Wide Collections

0
Sathyam Sundaram/Meiyazhagan 5 Days Total World Wide Collections
Sathyam Sundaram/Meiyazhagan 5 Days Total World Wide Collections

మంచి పాజిటివ్ రివ్యూలతో దూసుకు పోతున్న కార్తీ(karthi) మరియు అరవింద్ స్వామి(Aravind Swami) ల కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “సత్యం సుందరం” (Sathyam Sundaram) సినిమా వీకెండ్ లో మంచి జోరుని చూపించిన తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి కూడా డీసెంట్ హోల్డ్ నే చూపెడుతూ పరుగును కొనసాగిస్తుంది.

సినిమా తెలుగు లో 4వ మంచి హోల్డ్ నే చూపెడుతూ 13 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను మరోసారి అందుకోగా 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు….

4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Sathyam Sundaram 4 Days Ap-TG Collections
👉Nizam: 1.05Cr~
👉Total AP: 95L
AP-TG Total:- 2.00CR~(4.05CR~ Gross)
మొత్తం మీద 4 రోజుల్లో తెలుగు లో పర్వాలేదు అనిపించేలా జోరుని దేవర హవాని తట్టుకుని కూడా సొంతం చేసుకున్న సినిమా…క్లీన్ హిట్ కోసం మరో 2.5 కోట్ల దాకా కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Sathyam Sundaram/Meiyazhagan 5 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 14.20Cr
👉Telugu States – 4.05Cr
👉Karnataka – 1.75Cr
👉Kerala – 0.55Cr
👉ROI – 0.35Cr
👉Overseas – 9.30Cr***approx
Total WW collection – 30.20CR(14.70CR~ Share) Approx

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ రేంజ్ 20 కోట్ల దాకా ఉంటుదని అంచనా….సినిమా లాంగ్ రన్ లో ఈ టార్గెట్ ను అందుకుని మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది. రెండో వీకెండ్ లో సినిమా టార్గెట్ ను అందుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here