Home న్యూస్ 7 సార్లు 200 కోట్లు…ఇండియాలో ఒకే ఒక్కడు రజినీ!!

7 సార్లు 200 కోట్లు…ఇండియాలో ఒకే ఒక్కడు రజినీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయన్(Vettaiyan Movie) మొదటి వీకెండ్ లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా తర్వాత మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అయిన సినిమా టార్గెట్ ను అందుకునే దిశగా అయితే పరుగును కొనసాగించడం లేదు కానీ…

ఉన్నంతలో సినిమా 65% కి పైగా రికవరీని సొంతం చేసుకుని యావరేజ్ దిశగా పరుగును కొనసాగిస్తూ ఉండగా రీసెంట్ గా సినిమా ఓవరాల్ గా 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించగా ఓవరాల్ గా సూపర్ స్టార్ రజినీ కెరీర్ లో ఓవరాల్ గా ఇప్పుడు 7వ సారి….

Vettaiyan Movie 8 Days Total WW Collections!!

200 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేయగా సీనియర్ హీరోలలో ఇండియాలో అత్యధిక సార్లు 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న ఒకే ఒక్క హీరోగా ఎపిక్ రికార్డ్ ను నమోదు చేశాడు రజినీకాంత్….ఇది వరకు రజినీ కెరీర్ లో…

రోబో, కబాలి,రోబో 2.0, పెట్టా, దర్బార్, జైలర్ మరియు వేట్టయన్ సినిమాలతో 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేయగా కోలివుడ్ హీరోలలో దళపతి విజయ్ 8 సినిమాలతో 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా రజినీ 7 సినిమాలతో దుమ్ము లేపుతూ…

ఈ ఏజ్ లో కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ ఇండియాలో సీనియర్ హీరోలలో తిరుగు లేని ఫాలోయింగ్ ను ఇప్పటికీ దక్కించుకుని సంచలనం సృష్టించగా ఇక రజినీ అప్ కమింగ్ మూవీస్ కూడా ప్రామిసింగ్ గానే ఉండటంతో ఆ సినిమాలతో కూడా మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Vettaiyan Movie 1st Week (7 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here