మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే, సినిమాను టోటల్ గా 12.5 కోట్లకు అమ్మగా ఇప్పటికే 15 కోట్లకు పైగా షేర్ ని అందుకుని రివ్యూ లు యావరేజ్ గా వచ్చినా బాక్స్ ఆఫీస్ ను యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో బ్రేక్ ఈవెన్ మార్క్ ని సొంతమ్ చేసుకుంది, కానీ సినిమా ఇక్కడ హిట్ అయినా ఓవర్సీస్ లో
మాత్రం ఫ్లాఫ్ అయ్యింది, సినిమాను అక్కడ మొత్తం మీద 1.85 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా ఓవరాల్ గా అమెరికా అలాగే రెస్ట్ ఆఫ్ వరల్డ్ కలిపి 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది, లాంగ్ రన్ లో మరో 5 లక్షల దాకా షేర్ ని అందుకునే చాన్స్ ఉంది.
కానీ మొత్తం మీద 50 లక్షల రేంజ్ లో నష్టాలను మొత్తం మీద సొంతం చేసుకుని సినిమా ఫ్లాఫ్ గా మిగిలిపోయింది, కానీ ఓవరాల్ గా సినిమా బ్రేక్ ఈవెన్ ని దాటి హిట్ నుండి సూపర్ హిట్ గా నిలిచే చాన్స్ ఉన్నా ఓవర్సీస్ లో మాత్రం కొంత నిరాశ పరిచింది అని చెప్పొచ్చు.