కొత్త సినిమాల తాకిడి భీభత్సంగా ఉన్నా కానీ బాక్స్ అఫీస్ దగ్గర వెంకి మామ జోరు మాత్రం తగ్గలేదు, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దూసుకు పోతూ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కి చేరువ అయ్యింది, సినిమా రెండో వారం లో దక్కిన క్రిస్టమస్ హాలిడేస్ ని ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసిన సినిమా దుమ్ము లేపే కలెక్షన్స్ ని అందుకుంది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి జూలు విదిల్చి ఏకంగా 1.03 కోట్ల షేర్ ని వసూల్ చేసింది, ఇది ఊచకోత అనే చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా 1.1 కోట్ల రేంజ్ లో షేర్ ని 13 వ రోజు అందుకోవడం విశేషం అనే చెప్పాలి.
మొత్తం మీద 13 వ రోజు సినిమా ఏరియాల వారి షేర్స్ ని గమనిస్తే
?Nizam: 45L
?Ceeded: 9L
?UA: 26L
?East: 6L
?West: 3L
?Guntur: 5L
?Krishna: 7L
?Nellore: 2L
AP-TG Total:- 1.03CR??
ఇదీ 13 వ రోజు వెంకి మామ కలెక్షన్స్ ఊచకోత.
ఇక 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ ని గమనిస్తే
?Nizam: 10.92Cr
?Ceeded: 4.42Cr
?UA: 4.45Cr
?East: 2.14Cr
?West: 1.32cr
?Guntur: 2.11Cr
?Krishna: 1.65Cr
?Nellore: 93L
AP-TG Total:- 27.94CR??
Ka & ROI: 2.58Cr
OS: 3.15Cr
Total: 33.67CR(57.80Cr Gross- producer 70.60Cr)
ఇదీ ఓవరాల్ గా సినిమా 13 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్.
మొత్తం మీద సినిమాను 33.10 కోట్లకు అమ్మగా 34 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 33 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేస్తే సరిపోతుంది. ఈ రోజు లేక రేపు ఈ మార్క్ ని అందుకుని సూపర్ హిట్ దిశగా వెళ్ళబోతుంది ఈ సినిమా.