సూపర్ స్టార్ రజినీకాంత్ మురగదాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దర్బార్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 54 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంది, అందులో తెలుగు రాష్ట్రాలలో 4.52 కోట్ల షేర్ ని 7.7 కోట్ల రేంజ్ గ్రాస్ ని వసూల్ చేసిన ఈ సినిమా రెండో రోజు కూడా సోలో గానే ఉండటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర 2 కోట్ల రేంజ్ లో…
షేర్ ని సాధించవచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ సినిమా ఆ మార్క్ ని అందుకోలేక పోయింది, మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా రెండో రోజు కొంచం తగ్గి 1.38 కోట్ల షేర్ ని మాత్రమె సాధించగలిగింది. ఇది డీసెంట్ హోల్డ్ అనే చెప్పాలి.
ఓవరాల్ గా రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ షేర్స్ ని గమనిస్తే
?Nizam: 71L
?Ceeded: 9L
?UA: 14L
?East: 11L
?West: 8L
?Guntur: 10L
?Krishna: 9.3L
?Nellore: 5.5L
AP-TG Total:- 1.38CR?
ఇదీ రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్.. సోలో గానే ఉండటం తో 2 కోట్లు వస్తే బెటర్ గా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు.
ఇక మొత్తం మీద 2 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 2.81Cr
?Ceeded: 79L
?UA: 58L
?East: 39L
?West: 26L
?Guntur: 50L
?Krishna: 33L
?Nellore: 24L
AP-TG Total:- 5.90CR(10Cr~ Gross)??
సినిమా 15 కోట్లు అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది, ఇంకా 9.10 కోట్ల షేర్ ని సాధించాలి.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా రెండో రోజు 18 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వసూల్ చేసిందని అంచనా. దాంతో 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 72 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని సినిమా అందుకుందని అంచనా వేస్తున్నారు. బ్రేక్ ఈవెన్ కి 280 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది ఈ సినిమా… రానున్న రోజులు చాలా కీలకం అని చెప్పాలి.