బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆచార్య వీకెండ్ లోనే కలెక్షన్స్ పరంగా అంచనాలను తప్పగా సినిమా 4వ రోజు వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 70% కన్నా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై కూడా గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది అని చెప్పాలి.
దాంతో ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తెలుగు రాష్ట్రాలలో 1 కోటి కి అటూ ఇటూ గానే షేర్ ని అందుకునే అవకాశం ఉంది, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 1.2 కోట్ల రేంజ్ కన్నా తక్కువగానే ఉండే అవకాశం ఉండటంతో టాలీవుడ్ చరిత్ర లోనే రీసెంట్ టైం కి వర్కింగ్ డే లో…
ఇలాంటి లో కలెక్షన్స్ ని సాధించిన సినిమాగా అపకీర్తిని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. సినిమా వర్కింగ్ డేస్ కలెక్షన్స్ ని చూస్తుంటే టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ బిగ్గెస్ట్ లాస్ వెంచర్ గా నిలవడానికి సిద్ధం అవుతుంది. ఇక అఫీషియల్ 4 డేస్ కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి ఇక…