Home న్యూస్ ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ బిజినెస్, థియేటర్స్…క్లీన్ హిట్ టార్గెట్ ఇదే!!

‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ బిజినెస్, థియేటర్స్…క్లీన్ హిట్ టార్గెట్ ఇదే!!

0

సంతోష్ శోభన్ హీరోగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా ఫేం మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ ‘లైక్ షేర్ & సబ్స్క్రైబ్’ సినిమా…. ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో సినిమాతో పోటి పడుతూ రిలీజ్ అవుతూ ఉండగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఆడియన్స్ లో పర్వాలేదు అనిపించేలా అంచనాలను పెంచింది అని చెప్పాలి.

ఇక సినిమా మొత్తం మీద టోటల్ వరల్డ్ వైడ్ వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్ 2.30 కోట్ల రేంజ్ లో ఉంటుందని సమాచారం. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మినిమమ్ 2.50 కోట్ల రేంజ్ లో షేర్ ని…

ఓవరాల్ గా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే…
👉Nizam – 90+
👉Ceeded – 35~
👉Andhra – 110+
Total AP TG:- 235+
WW: – 360+
ఇదీ సినిమా టోటల్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ లెక్క…

వరల్డ్ వైడ్ గా 360 కి పైగా థియేటర్స్ లో సుమారు 2.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ సినిమా టాక్ పాజిటివ్ గా ఉంటే ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టం కాదని చెప్పాలి. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here