Home న్యూస్ హాలీవుడ్ మూవీస్ లో ఇండియాలో టాప్ 5 ఓపెనింగ్స్ సాధించిన సినిమాలు!!

హాలీవుడ్ మూవీస్ లో ఇండియాలో టాప్ 5 ఓపెనింగ్స్ సాధించిన సినిమాలు!!

0

ఇండియాలో హాలీవుడ్ మూవీస్ కి ఈ మధ్య కాలంలో అద్బుతమిన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం కాగా 2019 టైం లో వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా ఓపెనింగ్స్ పరంగా మాత్రం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకుని ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ఓపెనింగ్స్ ని అందుకోగా ఆ రికార్డ్ ను అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా బ్రేక్ చేస్తుంది అని అనుకున్నా కానీ…

అలా జరగలేదు కానీ ఉన్నంతలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఆల్ టైం టాప్ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఒకసారి హాలీవుడ్ సినిమాలలో ఇండియా లో మొదటి రోజు ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే…

👉#AvengersEndgame: 53.10CR (62.2cr Gross)
👉#Avatar2 – 41.40CR (52.55CR Gross)****
👉#SpiderManNoWayHome: 32.67Cr (41.5Cr Gross)
👉#AvengersInfinityWar: 31.60Cr (40.5Cr Gross)
👉DoctorStrange2 – 27.50Cr(36.5Cr Gross)
👉ThorLoveAndThunder– 18.20Cr
👉FastandFurious:Hobbs & Shaw – 13.15Cr
👉Captain Marvel – 12.75Cr
👉Black Panther: Wakanda Forever – 12.50Cr
👉Furious 7 – 12.05Cr
👉Batman vs Superman: Dawn of Justice – 12Cr

ఇవీ మొత్తం మీద ఇండియాలో మొదటి ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాలు… అవతార్ 2 ఓపెనింగ్స్ రికార్డ్ ను అందుకొక పోయినా టాప్ 2 ప్లేస్ ని అందుకోగా అవెంజర్స్ ఎండ్ గేమ్ నెలకొల్పిన ఓపెనింగ్ డే రికార్డ్ ను ఫ్యూచర్ లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.

Avatar The Way Of Water 1st Day Telugu States Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here