అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి ఎక్స్ ట్రీం నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ టాక్ ఇంపాక్ట్ వలన ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేదు. దాంతో మొదటి రోజే అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చాలా తక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సినిమా రెండో రోజు…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేదు… సినిమా కనీసం 1 కోటి షేర్ ని అయినా అందుకుంటుంది అనుకున్నా కూడా సినిమా కేవలం 67 లక్షల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 81 లక్షల రేంజ్ లో షేర్ నే సొంతం చేసుకుంది ఇప్పుడు.
దాంతో సినిమా ఇప్పుడు 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.54Cr
👉Ceeded: 72L
👉UA: 65L
👉East: 36L
👉West: 35L
👉Guntur: 59L
👉Krishna: 27L
👉Nellore: 19L
AP-TG Total:- 4.67CR(7.90CR~ Gross)
👉KA+ROI – 0.34Cr
👉OS – 0.75Cr
Total World Wide – 5.76CR(10.25CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 37 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 31.24 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.
అఖిల్ నువ్వు హీరోగా కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో దర్శకత్వము లేదా సినిమాల నిర్మాణం చేపట్టు లేదా నీకు ఇంట్రెస్ట్ ఉన్న ఇతర విభాగాలను ప్రయత్నించి చూడు
akhil try and try until u sucsess.do hard work.dont loose ur confidence.best of luck
Don’t worry be confident in next film