అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. సినిమా ఆల్ మోస్ట్ 80 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కగా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం 36 కోట్ల దాకా వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా సినిమా 37 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ మైండ్ బ్లాంక్ చేశాయి… ఓవరాల్ గా బడ్జెట్ లో 10% కూడా రికవరీని సొంతం చేసుకోలేక పోయిన సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో భారీ నష్టాలను సొంతం చేసుకుని హ్యూజ్ క్వాడ్రపుల్ డిసాస్టర్ గా నిలిచి దిమ్మతిరిగే నష్టాలను దక్కించుకుంది ఇప్పుడు…
ఒకసారి సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.70Cr
👉Ceeded: 86L
👉UA: 90L
👉East: 46L
👉West: 40L
👉Guntur: 72L
👉Krishna: 37L
👉Nellore: 24L
AP-TG Total:- 5.65CR(10.65CR~ Gross)
👉KA+ROI – 0.40Cr
👉OS – 0.85Cr
Total World Wide – 6.90CR(13.35CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 37 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి టోటల్ రన్ లో 30.10 కోట్ల రేంజ్ లో నష్టాన్ని సొంతం చేసుకుంది. అఖిల్ అక్కినేని కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ నష్టాలను సొంతం చేసుకుని నిరాశ పరిచింది. ఇక ఫ్యూచర్ లో అఖిల్ అక్కినేని ఏ సినిమాతో కంబ్యాక్ ని సొంతం చేసుకుంటాడో చూడాలి.