Home టోటల్ కలెక్షన్స్ బుర్రకథ కలెక్షన్స్: బడ్జెట్ 4 కోట్లు…బిజినెస్ 1.6 కోట్లు…టోటల్ కలెక్షన్స్ ఇవి…పాపం!!

బుర్రకథ కలెక్షన్స్: బడ్జెట్ 4 కోట్లు…బిజినెస్ 1.6 కోట్లు…టోటల్ కలెక్షన్స్ ఇవి…పాపం!!

0

  సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా చేసిన తొలి సినిమాలు మంచి ఆదరణనే సొంతం చేసుకున్నాయి, కానీ తర్వాత సరిగ్గా సినిమాలను ఎంచుకోవడం విఫలం అయిన ఆది సినిమాలకు ఆదరణ పూర్తిగా కరువు అయింది. రీసెంట్ గా ఆది నటించిన బుర్రకథ సినిమా ట్రైలర్ తో కొంచం అంచనాలు పెంచినా సినిమా మాత్రం నాసిరకంగా ఉండటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర అతి తక్కువ సమయం లోనే పరుగును ఆపే సింది.

మొత్తం మీద సినిమాను 4 కోట్ల రేంజ్ బడ్జెట్ తో నిర్మించగా సినిమాను ఓవరాల్ గా 1.6 కోట్ల రేంజ్ రేటు కి అమ్మారు, కానీ ఫైనల్ రన్ లో బుర్రకథ కేవలం 74 లక్షల షేర్ ని మాత్రమె రాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ డిసాస్టర్ గా మిగిలి పోయి ఆది కి షాక్ ఇచ్చింది.

   

మొత్తం మీద సినిమా వల్ల లాస్ 90 లక్షల దాకా ఉంటుందని చెప్పొచ్చు, కెరీర్ లో ప్రస్తుతం పూర్తిగా ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితి నెలకొన్న నేపధ్యంలో తన అప్ కమింగ్ సినిమాలతో అయినా ఆది కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here