Home న్యూస్ ఆది4K స్పెషల్ షోల కలెక్షన్స్….లిమిటెడ్ రిలీజ్….గుడ్ కలెక్షన్స్!

ఆది4K స్పెషల్ షోల కలెక్షన్స్….లిమిటెడ్ రిలీజ్….గుడ్ కలెక్షన్స్!

0

18 ఏళ్ల వయసులోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డులను నమోదు చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన ఆది(Aadi Movie Re Release collections)….సినిమా ఆ టైంలోనే సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా వచ్చి ఆల్ మోస్ట్ 22 ఏళ్ళు కంప్లీట్ అవ్వగా రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా…

ఈ సినిమా స్పెషల్ షోలను తెలుగు రాష్ట్రాల్లో ప్లాన్ చేశారు….ముందు రికార్డ్ లెవల్ లో రిలీజ్ ఉంటుంది అనుకున్నా కూడా సింగిల్ స్క్రీన్స్ మూసేయడం, అలాగే ప్రజెంట్ టాలీవుడ్ లో జనాలు సినిమాలను చూడటానికి థియేటర్స్ కి రాక పోవడంతో…. చాలా వరకు లిమిటెడ్ షోలనే వేశారు….

హైదరాబాదు లో మంచి ఆక్యుపెన్సీ సొంతం అవ్వగా, అలాగే సీడెడ్ లో ఆంధ్రలో కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడ్డాయి… ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే స్పెషల్ షోలకు ఆల్ మోస్ట్ 20 లక్షలకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ సొంతం అయ్యాయి అని చెప్పాలి.

టాలీవుడ్ లో రీసెంట్ టైంలో రీ రిలీజ్ మూవీస్ పెద్దగా పెర్ఫార్మ్ చేయడం లేదు, లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా సింహాద్రి రీ రిలీజ్ చేయగా సాలిడ్ కలెక్షన్స్ నే ఆ సినిమా సొంతం చేసుకుంది…కానీ ఈ సారి జస్ట్ స్పెషల్ షోలతో సరిపెట్టగా ఉన్నంతలో డీసెంట్ కలెక్షన్స్ నే ఆది మూవీ స్పెషల్ షోలతో సొంతం చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here