ఓ చిన్న సినిమా ఏంటి పెద్ద సినిమా నష్టాలను పూడ్చడం ఏంటి అని అనుకుంటున్నారా…మొత్తం కాక పోయినా కానీ కొద్ది వరకు అయితే ఇప్పుడు నష్టాలను శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన లేటెస్ట్ మూవీ సామజవరగమనా(SamajaVaragamana) పూడ్చబోతుంది అని చెప్పాలి.
ఆ సినిమా మరేదో కాదు ఈ ఇయర్ సమ్మర్ లో భారీ అంచనాల నడుమ తెరకెక్కిన అఖిల్ అక్కినేని(Akhil AKkineni) నటించిన ఏజెంట్(Agent Movie)… ఆల్ మోస్ట్ 85 కోట్ల దాకా బడ్జెట్ తో భారీ ఎత్తున రూపొందింది అన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేక పోయింది. థియేట్రికల్ బిజినెస్ 36.20 కోట్లకు జరిగితే టోటల్ రన్ లో కేవలం 6.9 కోట్లు మాత్రమే వసూల్ చేసి 30 కోట్ల రేంజ్ లో నష్టాలను సొంతం చేసుకున్న ఈ సినిమా నిర్మాత నుండే వచ్చిన సామజవరగమనా సినిమాను…
ఆల్ మోస్ట్ ఏజెంట్ ద్వారా నష్టాలను సొంతం చేసుకున్న బయ్యర్స్ కే హక్కులు ఇవ్వగా ఇప్పుడు సామజవరగమనా బ్రేక్ ఈవెన్ తర్వాత లాభాలను వాళ్ళు కొద్ది వరకు ఎంజాయ్ చేస్తూ ఉండగా ఫైనల్ రన్ లో లాభాలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నా ఏజెంట్ నష్టాలను పూర్తీగా పూడ్వడం కష్టమే అని చెప్పాలి.
కానీ ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకర నుండి వస్తున్న రాబోతున్న ఊరుపేరు భైరవకోన(ooru peru bhairavakona) సినిమా హక్కులను కూడా ఏజెంట్ బయర్స్ కే ఇవ్వబోతున్నారట.. దాంతో ఏజెంట్ నష్టాలు చాలా వరకు పూడ్చే అవకాశం ఉందని అంటున్నారు. సామజవరగమనా లాంటి చిన్న సినిమా ఏజెంట్ లాంటి భారీ సినిమా నష్టాలను కొద్ది వరకు పూడ్చడం కూడా గొప్పే అని చెప్పొచ్చు.
ఓరి వెధవ రోజు ఈ రాతలేనా 80 కోట్ల సినిమా అని బుధ్ది లేదా ఉన్న సినిమా కలెక్షన్స్ గురుంచి రాయి కంపే రి జన్ వద్దు ఎంత ముట్టిన్ది నీకు