Home న్యూస్ ఏజెంట్ @ 500K…..బిగ్గెస్ట్ రికార్డ్ కొట్టిన అఖిల్!!

ఏజెంట్ @ 500K…..బిగ్గెస్ట్ రికార్డ్ కొట్టిన అఖిల్!!

0

అఖిల్ అక్కినేని సురేందర్ రెడ్డి ల కాంబినేషన్ లో పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ ఏజెంట్ సినిమా అఫీషియల్ టీసర్ రిలీజ్ అయిన తర్వాత సెన్సేషనల్ రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతుంది. కాగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల టీసర్ ల పరంగా 24 గంటల్లో ఆల్ టైం హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకుని ప్రీవియస్ రికార్డులను అన్నింటినీ కూడా బ్రేక్ చేసి దుమ్ము లేపింది.

అక్కడితో ఆగకుండా అల్టిమేట్ రికార్డుల జోరుని కొనసాగిస్తున్న ఈ టీసర్ మొత్తం మీద ఇప్పుడు 2 రోజులు కూడా తిరగక ముందే 500K లైక్స్ ని క్రాస్ చేసి సూపర్ లీడ్ ని కొనసాగిస్తున్న టీసర్ టాలీవుడ్ మీడియం మూవీస్ లో ఆల్ టైం ఫాస్టెస్ట్ 5 లక్షల లైక్స్ ని…

సొంతం చేసుకున్న టీసర్ గా నిలిచింది. దాంతో పాటు మీడియం రేంజ్ మూవీస్ లో అంటే సుందరానికీ టీసర్ తర్వాత 5 లక్షల లైక్స్ మార్క్ ని అందుకున్న రెండో టీసర్ గా నిలవగా ఫాస్టెస్ట్ లైక్స్ విషయంలో బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ని సెట్ చేసిన ఈ టీసర్ లాంగ్ రన్ లో యూట్యూబ్ లో మరిన్ని అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here