Home న్యూస్ ఆకాశం నీ హద్దు రా ట్రైలర్….24 గంటలు ఔట్….షాకింగ్ రిపోర్ట్ ఇది!!

ఆకాశం నీ హద్దు రా ట్రైలర్….24 గంటలు ఔట్….షాకింగ్ రిపోర్ట్ ఇది!!

0
-advertisement-

కోలివుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ సూరరై పోట్రు తెలుగు లో ఆకాశం నీ హద్దుగా పేరు తో డబ్ అవ్వగా రెండు వర్షన్స్ కూడా ఈ నెల 30 న రిలీజ్ అవ్వాల్సి ఉండగా అనుకోని కారణాల వలన సినిమా నవంబర్ 12 న ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. సినిమా ను అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఏకంగా 65 కోట్ల రేంజ్ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను….

-advertisement-

-advertisement-

రీసెంట్ గా రిలీజ్ చేశారు…. కాగా ట్రైలర్ కి యునానిమస్ గా మంచి రెస్పాన్స్ దక్కగా మొదటి 24 గంటల్లో మాత్రం కొంచం షాకింగ్ అనిపించే వ్యూస్ అండ్ లైక్స్ ని సొంతం చేసుకుంది. కోలివుడ్ టాప్ హీరోల్లో ఒకరైన సూర్య నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అవ్వడంతో…

-advertisement-

-advertisement-

-advertisement-

ఈ సినిమా ట్రైలర్ సంచలన రికార్డులను నమోదు చేస్తుంది అని అంతా అనుకున్నా మొత్తం మీద 24 గంటల్లో జస్ట్ ఓకే అనిపించుకుంది ఈ ట్రైలర్… మొత్తం మీద 24 గంటల్లో ఈ ట్రైలర్ తమిళ్ వర్షన్ కి గాను 9.26 మిలియన్స్ వ్యూస్ దక్కగా లైక్స్ పరంగా మొత్తం మీద…

-advertisement-

4 లక్షల 70.2 వేల లైక్స్ ని 24 గంటల్లో సొంతం చేసుకుంది. దాంతో టాప్ 5 లో నిలిచింది కానీ కొత్త రికార్డులు ఏమి నమోదు కాలేదు. ఇక తెలుగు వర్షన్ కి వచ్చే సరికి 24 గంటలు పూర్తీ అయ్యే సరికి 1.56 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ లైక్స్ పరంగా మొత్తం మీద 89.9 వేల లైక్స్ ని సొంతం చేసుకుంది.

ఓవరాల్ గా చూసుకుంటే ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ అండ్ హైప్ మరింత పెంచేలా క్రేజ్ పెరిగినా కానీ అనుకున్న రేంజ్ లో యూట్యూబ్ లో కొత్త రికార్డులు నమోదు కాలేదు. కానీ సూర్య సినిమా కి మంచి క్రేజ్ ఉన్న నేపధ్యంలో సినిమాకి సాలిడ్ వ్యూస్ అమెజాన్ ప్రైమ్ లో దక్కే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here