Home న్యూస్ మాస్ రచ్చకి సిద్ధం అయిన అఖిల్…అంచనాలు పెరిగిపోయాయి!

మాస్ రచ్చకి సిద్ధం అయిన అఖిల్…అంచనాలు పెరిగిపోయాయి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ ని 2015 టైం లో మొదలు పెట్టినా మొట్ట మొదటి హిట్ ని అందుకోవాడానికి ఆల్ మోస్ట్ 6 ఏళ్ల టైం పట్టింది అఖిల్ అక్కినేని… సెకెండ్ వేవ్ తర్వాత పరిస్థితులు అనుకూలంగా లేకున్నా కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవగా క్లాస్ మూవీ తో ఫస్ట్ హిట్ కొట్టిన అఖిల్ ఇప్పుడు మాస్ ని టార్గెట్ చేసి మొదలు పెట్టిన సినిమా ఏజెంట్…

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ లుక్ కంప్లీట్ మేకోవర్ తో ఊరమాస్ నాటు లుల్ లో ఉండబోతుంది అని చెప్పాలి. రీసెంట్ గా సినిమాలో తన లుక్ తాలుకూ ఒక ఫోటోని అఖిల్ రిలీజ్ చేయగా కండలు తిరిగిన బాడీతో అఖిల్…

ఈ సారి బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని చెప్పాలి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే ఇయర్ లో రావడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా తో అఖిల్ టైర్ 2 హీరోలలో కొత్త సంచలనాలు నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here