Home టోటల్ కలెక్షన్స్ అమ్మింది 22 కోట్లకు…టోటల్ గా వచ్చింది ఇది..పాపం రవితేజ

అమ్మింది 22 కోట్లకు…టోటల్ గా వచ్చింది ఇది..పాపం రవితేజ

0

  మాస్ మహారాజ్ రవితేజ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అమర్ అక్బర్ ఆంటోని బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కానీ సినిమా తొలి ఆటకే పూర్తీ నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోగా తర్వాత ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని అందుకోలేక పోయింది. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 3.8 కోట్ల షేర్ ని అందుకోగా…

6 రోజుల్లో రెండు రాష్ట్రాలలో 5.2 కోట్లు, వరల్డ్ వైడ్ గా 5.8 కోట్ల షేర్ ని అందుకుంది. కానీ సినిమా సెకెండ్ వీకెండ్ లో ఏమాత్రం కలెక్షన్స్ ని సాధించలేక భారీ గా నిరాశ పరిచింది. ఇక రెండో సోమవారం అన్ని సెంటర్స్ లో ఆల్ మోస్ట్ వైట్ వాష్ అయిపొయింది ఈ సినిమా.

టోటల్ గా సినిమా రెండు రాష్ట్రాలలో 5.4 కోట్ల షేర్ ని మిగిలిన చోట్ల 60 లక్షల షేర్ ని సాధించి టోటల్ గా 6 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. సినిమాను 22 కోట్లకు అమ్మగా 6 కోట్లు రికవరీ చేసి ఏకంగా 16 కోట్ల నష్టాన్ని మిగిలించి అట్టర్ డిసాస్టర్ గా మిగిలిపోయింది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here