Home న్యూస్ 22 కోట్లకు అమ్మితే 6 రోజుల్లో వచ్చింది ఇది..పాపం రవితేజ!

22 కోట్లకు అమ్మితే 6 రోజుల్లో వచ్చింది ఇది..పాపం రవితేజ!

404
1

  మాస్ మహారాజ్ రవితేజ మూవీస్ అంటే ఒకప్పుడు ఒక ఊపు ఉండేది, మినిమమ్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తూ ప్రేక్షకులను వరుసగా అలరించే మూవీస్ తో మాస్ మహారాజ్ గా పేరు తెచ్చుకున్న రవితేజ నుండి తర్వాత అనుకున్న రేంజ్ మూవీస్ చాలా తక్కువగానే వస్తున్నాయి. రీసెంట్ గా శ్రీనువైట్ల డైరెక్షన్ లో రవితేజ ఇలియానా ల కాంబినేషన్ లో వచ్చిన మూవీ అమర్ అక్బర్ ఆంటోనీ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి ఆటకే షాక్ ఇచ్చే టాక్ ని సొంతం చేసుకుంది.

మొదటి రోజు మొత్తం మీద రెండు రాష్ట్రాలలో 3.5 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 3.8 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా మిగిలిన 5 రోజుల్లో అతి కష్టం మీద 2 కోట్ల షేర్ ని మాత్రమె సాధించింది. టోటల్ గా 6 రోజుల్లో రెండు రాష్ట్రాలలో సినిమా 5.2 కోట్ల షేర్ ని అందుకోగా…

వరల్డ్ వైడ్ గా 5.8 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. సినిమాను టోటల్ గా 22 కోట్లకు అమ్మగా సినిమా అందులో 5.8 కోట్లు రికవరీ చేసింది. అంటే ఇంకా సినిమా 17 కోట్ల లోపు వసూలు రాబడితే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అది దాదాపుగా అసాధ్యంగానే కనిపిస్తుంది ఇప్పుడు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here