Home న్యూస్ అమిగోస్ థియేటర్స్ కౌంట్…బుకింగ్స్ రిపోర్ట్…మైండ్ బ్లాంక్ సామి!!

అమిగోస్ థియేటర్స్ కౌంట్…బుకింగ్స్ రిపోర్ట్…మైండ్ బ్లాంక్ సామి!!

0

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అమిగోస్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా బజ్ ను అయితే క్రియేట్ చేయలేక పోయింది. బింబిసార లాంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వస్తున్న సినిమా ఆడియన్స్ లో అనుకున్న రేంజ్ లో బజ్ ను క్రియేట్ చేయలేదు. దాంతో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మౌత్ టాక్ నే నమ్ముకుని బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతుంది అని చెప్పాలి.

ముందుగా టోటల్ థియేటర్స్ కౌంట్ లెక్కలను గమనిస్తే…
👉Nizam – 152~
👉Ceeded – 60~
👉Andhra – 210+
Total AP TG: – 425~
👉KA+ROI – 60+
👉OS – 260+
Total WW:- 742+
తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ రిలీజ్ నే సొంతం చేసుకుంటున్న సినిమా వరల్డ్ వైడ్ గా ఉన్నంతలో భారీగానే రిలీజ్ అవుతుంది.

ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ 3 రోజుల ముందే మొదలు అయినా కానీ ఎక్కడా కూడా బుకింగ్స్ లో ఏమాత్రం జోరు కనిపించడం లేదు ఇప్పుడు. దాంతో సినిమా టాక్ నే నమ్ముకుని బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వబోతుంది. దాంతో సినిమా ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటే…

సినిమాకి టాక్ డీసెంట్ అనిపించే విధంగా వస్తే మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 1.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉంది, ఇక ఓవరాల్ గా టాక్ ని బట్టి షో షో కి ఇంప్రూవ్ మెంట్ ని బట్టి ఈ కలెక్షన్స్ ఇంకా ముందుకు వెలతాయో లేవో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here