Home న్యూస్ 100 కోట్ల సినిమా….ఇప్పుడు ఇదేం సినిమా రా అంటున్నారు!!

100 కోట్ల సినిమా….ఇప్పుడు ఇదేం సినిమా రా అంటున్నారు!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ తునివు సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో ఒకేసారి రిలీజ్ అవ్వగా సినిమా కి మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. రివ్యూలు కూడా మిక్సుడ్ గానే రాగా ఓవరాల్ సంక్రాంతి మూవీస్ లో వీకేస్ట్ మూవీ అన్న టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా పండగ సెలవుల అడ్వాంటేజ్ తో…

Thunivu 11 Days Total WW Collections!

బాగానే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని తమిళనాడు, ఓవర్సీస్ కలెక్షన్స్ తో క్లీన్ హిట్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ రన్ ఎండ్ అయ్యే టైంకి 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకోబోతున్న ఈ సినిమా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది.

Thunivu 17 Days Total WW Collections!

నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాలో కొన్ని యాక్షన్ బ్లాక్స్ తప్పితే కథ ఏమి లేక పోవడంతో ఇప్పుడు డిజిటల్ లో సినిమా చూస్తున్న తెలుగు ఆడియన్స్ ఇదేం సినిమా రా బాబు అంటూ తలలు పెట్టుకుంటున్నారు… ఈ సినిమా డైరెక్టరేనా అసలు ఖాకీ లాంటి మూవీ తీసింది అంటూ…

Thunivu 12 Days Total WW Collections!

సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు… అజిత్ స్టార్ డం వలన హిట్ అయిన సినిమా కంటెంట్ పరంగా మినిమమ్ ఆకట్టుకోలేదు అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తం మీద డిజిటల్ రెస్పాన్స్ ఎలా ఉన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సినిమా సూపర్ సక్సెస్ ఫుల్ మూవీ అని చెప్పాలి.

Thunivu 13 Days Total WW Collections!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here