Home న్యూస్ బాలీవుడ్ టాప్ 1st డే కలెక్షన్స్….యానిమల్ ఏ ప్లేస్ లో ఉందంటే!!

బాలీవుడ్ టాప్ 1st డే కలెక్షన్స్….యానిమల్ ఏ ప్లేస్ లో ఉందంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ ఈ ఇయర్ వరుస పెట్టి భారీ ఓపెనింగ్స్ ను అందుకుంటూ దుమ్ము లేపగా రీసెంట్ గా వచ్చిన రణబీర్ కపూర్(Ranbir Kapoor) నటించిన యానిమల్(Animal Movie)సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను మొదటి రోజు సొంతం చేసుకోగా బాలీవుడ్ లో A సర్టిఫికేట్ ను…

సొంతం చేసుకున్న సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో రికార్డ్ ను నమోదు చేసింది ఈ సినిమా, ఇక ఓవరాల్ గా బాలీవుడ్ మూవీస్ పరంగా మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల పరంగా యానిమల్ మూవీ 1st డే ఇప్పుడు 54.75 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకుంది.

ఒకసారి బాలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న మూవీస్ ని గమనిస్తే… 
Bollywood Top 10 1st Day Collections
👉#Jawan – 65.50CR
👉#Pathaan – 55CR
👉#Animal – 54.75CR*****
👉#KGFChapter2 – 53.95CR
👉#WAR – 51.60Cr
👉#ThugsOfHindostan – 50.75Cr
👉#TIGER3 – 43CR
👉#HappyNewYear – 42.62Cr
👉#Bharat – 42.30Cr
👉#Baahubali2 – 41Cr~
👉#PremRatanDhanPayo – 40.35Cr
👉#Gadar2 – 40.10CR
👉#Adipurush – 37.25CR
👉#Sultan – 36.54Cr
👉#Brahmastra -36.50Cr

ఓవరాల్ గా ఈ ఇయర్ వరుసగా 3 సినిమాలు బాలీవుడ్ లో ఓపెనింగ్ డే రికార్డులను నమోదు చేశాయి, యానిమల్ మాత్రం A సర్టిఫికేట్ అందుకున్న మూవీస్ లో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది, ఇక యానిమల్ మూవీ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here