Home న్యూస్ 5 డేస్ కోట బొమ్మాలిP.S టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

5 డేస్ కోట బొమ్మాలిP.S టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీక్ లో రిలీజ్ అయిన చిన్న సినిమా కోట బొమ్మాలి P.S(Kota Bommali P.S) సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు ఒక్కో అడుగు ముందుకేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద సినిమా 4వ రోజున…

తెలుగు రాష్ట్రాల్లో 45 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 5వ రోజుకి వచ్చే సరికి 31 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకుంది ఇప్పుడు. వరల్డ్ వైడ్ గా 35 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకోగా టోటల్ గా సినిమా 5 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Kota Bommali P.S 5 Days Total WW Collections Report
👉Nizam – 1.18Cr
👉Total AP- 1.65Cr~
Total AP TG:- 2.83CR~(5.70CR~ Gross)
👉KA+ROI+OS – 54L~
Total WW Collections:- 3.37CR~(6.85CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకో 13 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. సినిమా ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ ని అందుకోగా ఇక మీదట వచ్చే వన్నీ కూడా లాభాలే అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here