Home న్యూస్ సలార్ హిందీ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్…!!

సలార్ హిందీ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్…!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar Movie) అన్ని చోట్లా పరుగును ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకుంది. సినిమా హిందీలో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన డంకి(Dunki Movie) కి పోటిగా తక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అయినా కూడా…

అక్కడ కూడా మంచి కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని సొంతం చేసుకుని పరుగు పూర్తి అయ్యే టైం కి 150 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుంది. మాస్ సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ తోనే పరుగును పూర్తి చేసుకున్న సినిమా ఓవరాల్ గా హిందీ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Salaar 9 Days Total WW Collections!

#Salaar Hindi Day Wise Collections
👉Day 1: 15.75Cr
👉Day 2: 16CR
👉Day 3: 20.50CR
👉Day 4: 15CR
👉Day 5: 9.50CR
👉Day 6: 9.25CR
👉Day 7: 7.50CR
1st Week Collections- 93.50CR NET
👉Day 8: 5.75CR
👉Day 9: 7.25CR
👉Day 10: 9.50CR
👉Day 11: 8.00CR
👉Day 12: 3.75CR
👉Day 13: 3.00CR
👉Day 14: 2.55CR
2nd Week Collections- 39.80CR NET
👉3rd Week Collections- 15.50CR NET
👉4th Week Collections- 2.30CR NET
👉Remaining Days – 2.35CR****
Total:- 153.45CR NET

సినిమా మొత్తం మీద హిందీలో వాల్యూ బిజినెస్ రేంజ్ 75 కోట్ల దాకా ఉండగా సినిమా ఓవరాల్ గా రన్ పూర్తి అయ్యే టైంకి హిందీ లో ఓవరాల్ గా 76.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని హిందీలో హిట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక అదే టైంలో ఓవరాల్ గా సినిమా…

హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 78 కోట్ల దాకా వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకోగా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి 80.90 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుందని చెప్పాలి. దాంతో ఓవరాల్ గా హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో సినిమా హిట్ గా నిలిచింది అని చెప్పాలి.

Salaar 6 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here