Home న్యూస్ ఇదేమి షాక్ సామి…ఏకంగా బాలీవుడ్ నుండి…???

ఇదేమి షాక్ సామి…ఏకంగా బాలీవుడ్ నుండి…???

0

రోజు రోజుకి అంచనాలు పెంచుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ అరవింద సమేత కోసం అభిమానులే కాకుండా సామాన్య ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం ఇప్పటికే హేమా హేమీలు పని చేస్తున్న విషయం తెలిసిందే.

కాగా ఇప్పుడు మరో ఆసక్తి కరమైన వార్తా ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది….ఆ వార్తా ప్రకారం ఈ సినిమా కోసం ఏకంగా బాలీవుడ్ నుండి షెహన్ షా అమితాబ్ బచ్చన్ గారితో ఓ స్పెషల్ రోల్ ని చేయించబోతున్నారనే వార్తా అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది.

ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఏకంగా గూగుల్ లో అరవింద సమేత అని సెర్చ్ చేస్తే సినిమా స్టార్ కాస్ట్ లో అమితాబ్ పేరు కూడా కనిపించడం ఇప్పుడు అమితాబ్ కచ్చితంగా ఈ సినిమాలో కనిపించబోతున్నారని కంఫామ్ చేయకనే చేస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here