ట్రైలర్ బ్లాక్ బస్టర్…ఇప్పుడు ఫస్ట్ డే ఎంత రావచ్చు?

1
3243

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న అప్ కమింగ్ సెన్సేషనల్ మూవీ అరవింద సమేత ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అద్బుతమైన పాజిటివ్ బజ్ ని సొంతం చేసుకుంది…దాంతో ఒక్క సారిగా అంచనాలు పీక్స్ కి వెళ్ళాయి.

ట్రైలర్ లో క్లాస్ ని, మాస్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అందరినీ ఆకట్టుకునే అంశాలు చూపడంతో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉండటంతో అన్నీ ప్లస్ అయ్యాయి. దాంతో ఇప్పుడు ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఈ ఇయర్ రిలీజ్ అయిన అజ్ఞాతవాసి 27 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది….ఆ సినిమా రిలీజ్ టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రిలీజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు పోటీ లో రిలీజ్ అవుతున్న అరవింద సమేత ఈ క్రేజ్ దృశ్యా మినిమమ్ 25 కోట్ల రేంజ్ లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు…టాక్ బాగుంటే మిగిలింది బోనస్…మరి మీ లెక్క ఎంతో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!