రాయలసీమలో 400…ఇండస్ట్రీ రికార్డ్!

0
1906

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ భారీ ఎత్తున అన్నీ ఏరియాల్లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే…సినిమా ఓవరాల్ గా థియేటర్స్ కౌత్న్ ఇంకా క్లియర్ గా…

తెలియలేదు కానీ ఒక్కో ఏరియాల కౌంట్ మాత్రం తెలుస్తూ వస్తున్నాయి…రీసెంట్ గా కర్ణాటకలో సినిమా 350 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే… ఇక ఇప్పుడు సినిమా రాయలసీమ ఏరియాలో ఎన్టీఆర్ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ హిస్టరీ లో బిగ్గెస్ట్ రిలీజ్ ని సొంతం చేసుకోనుంది.

సినిమా అక్కడ సుమారు 400 కి అటూ ఇటూ గా థియేటర్స్ లో రిలీజ్ కానుందట…ఇది ఈ మధ్యకాలంలో బిగ్గెస్ట్ రిలీజ్ అని చెప్పొచ్చు. ఇక ఓపెనింగ్స్ పరంగా టికెట్ హైక్స్ కూడా ఉండటంతో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఈ సినిమా సరికొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయమని అంటున్నారు.. 

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!