Home న్యూస్ అరవింద సమేత సాంగ్స్ ట్రాక్ లిస్ట్…కొన్ని గంటల్లో ఫుల్ సాంగ్స్

అరవింద సమేత సాంగ్స్ ట్రాక్ లిస్ట్…కొన్ని గంటల్లో ఫుల్ సాంగ్స్

0

యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత సినిమా లోని టోటల్ సాంగ్స్ ని ఈ నెల 20 న మార్కెట్ లోకి డైరెక్ట్ గా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే.

కాగా ఒకరోజు ముందు సినిమాలోని సాంగ్స్ ట్రాక్ లిస్ట్ ని రిలీజ్ చేశారు యూనిట్ వర్గాలు. ట్రాక్ లిస్ట్ లో మొత్తం 4 పాటలు ఉన్నాయని తెలుస్తుంది. అందులో ఒకటి ఆల్ రెడీ రిలీజ్ అవ్వగా మరొకటి ఈ రోజు రిలీజ్ కానుంది.

1. ఏడ పోయినాడో, 2. అనగానగనగా, 3. పెనిమిటి మరియు 4 వ పాట రెడ్డి ఇక్కడ చూడు అనే లిరిక్స్ తో ఉన్న సాంగ్స్ అన్నీ 20 న రిలీజ్ కానున్నాయి. సినిమా షూటింగ్ నెలాఖరున పూర్తి కానుందట, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ మొదటి వారంలో జరగబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here