Home న్యూస్ అరవింద సమేత ట్రైలర్ రివ్యూ….మినిమమ్ 120 కోట్లు ఖాయం!

అరవింద సమేత ట్రైలర్ రివ్యూ….మినిమమ్ 120 కోట్లు ఖాయం!

1
-advertisement-

ఎప్పటి నుండో ఊరిస్తూ వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల లేటెస్ట్ మూవీ అరవింద సమేత సినిమా అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది…వచ్చేస్తూనే అటు అభిమానులనే కాకుండా సామాన్య ప్రేక్షకులను కూడా ఓ రేంజ్ లో ఆకట్టుకుంది…

త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తో ఎన్టీఆర్ మార్క్ యాక్షన్, డిఫెరెంట్ డైలాగ్ మాడ్యులేషన్ తో కుమ్మెశాడనే చెప్పాలి…ఇక తమన్ అందించిన సంగీతం మరో లెవల్ లో ఉండగా…బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మరోసారి ఆకట్టుకున్నాడు తమన్…

-advertisement-

సినిమా కథ ఎలా ఉండబోతుందో ట్రైలర్ లో క్లియర్ గా తెలియజేశాడు త్రివిక్రమ్…ఎన్టీఆర్ ఈ సారి మాత్రం చాలా గట్టిగా కొట్టడం మాత్రం ఖాయం అనిపించే విధంగా ట్రైలర్ ఉందని చెప్పొచ్చు…ఇదే రేంజ్ లో సినిమా ఉంటే మినిమమ్ 100 కోట్లు ఎటూ వెల్లవు అని చెప్పొచ్చు… మీరు ట్రైలర్ చూసి ఎలా ఉందో చెప్పండి….

-advertisement-

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here